IPL 2021: AB de Villiers Fastest To 5000 IPL Runs In Terms Of Balls Faced | Oneindia Telugu

2021-04-28 233

IPL 2021, DC vs RCB: Royal Challengers Bangalore hero AB de Villiers has become the quickest to reach 5000 runs in the Indian Premier League in terms of ball faced. The 37-year-old took just 3288 balls to complete 5000 runs
#IPL2021
#ABdeVilliers5000IPLruns
#ABD2ndOverseasPlayer
#Mr360ABdeVilliers
#RCB1RunWinVSDC
#ABdeVilliers
#ViratKohli
#MohammedSiraj
#RoyalChallengersBangalore
#SRHVSCSK
#DelhiCapitals

అహ్మదాబాద్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాట్స్‌మన్‌, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అరుదైన ఘనతను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీపై ఏబీ హాఫ్ సెంచరీ (42 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75 నాటౌట్) చేయడంతో ఐపీఎల్ లీగ్‌లో 5వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. దాంతో ఈ ఫీట్ సాధించిన రెండో విదేశీ ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. అంతేకాదు అతి తక్కువ బంతుల్లో 5000 పరుగులు పూర్తిచేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు.